Loading the player...


INFO:
ఒత్తిడితో ఉన్నవారు ఎక్కువగా తింటారు. అలాంటి సమయంలో వారి ఆకలి అస్సలు అదుపులో ఉండదు. దీనివల్ల అధికంగా బరువు పెరుగుతారు. అందువల్ల మీ ఆకలి అదుపులో ఉంండాలంటే ముందుగా ఒత్తిడి తగ్గించుకోండి. దీనికోసం మెడిటేషన్ వంటివి చేయండి.
ఒత్తిడి వద్దు - ఒత్తిడి వద్దు - Samayam Telugu