Loading the player...


INFO:
‘గుప్పెడంత మనసు’ అంటూ గుండెల్ని తాగే ప్రేమకథతో రిషి, వసుల జంట బుల్లితెర ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. అయితే గుండెల్లో భావాలను బయటకు చెప్పలేక.. ఒకరిపై ఒకరికి ఉన్న ఇష్టాలను పంచుకోలేక.. ఎడబాటు ప్రేమ జంటను ఏకం చేయడానికి మహేంద్ర-జగతిలు పూనుకున్నారు. శుక్రవారం నాటి ఎపిసోడ్‌కి సంబంధించిన ప్రోమో మీకోసం.
Guppedantha manasu today,‘గుప్పెడంత మనసు’: మహేంద్ర స్టీరింగ్ తిప్పాడు.. రిషి, వసులను దగ్గర చేశాడు - guppedantha manasu serial today episode promo - Samayam Telugu