Loading the player...


INFO:
కళ్యాణ మండపంలో బంధు మిత్రులున్నారు.. పెళ్లి జరిపించేందుకు అయ్యగారూ ఉన్నాడు. బాజాభజంత్రీలు మోగించేందుకు మేళగాళ్లూ ఉన్నారు. కానీ పెళ్లికొడుకు, పెళ్లి కూతురు ఇద్దరూ మండపంలో లేరు. వారిద్దరూ లేకుండా వివాహం ఎలా అనుకుంటున్నారా..?..మీరే చూడండి..
వధూవరులు లేకుండానే పెళ్లి.. కర్నూలులో అట్టహాసంగా వివాహం - virtual wedding in kurnool - Samayam Telugu